పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3212* నాళ్ల అనుభవపూర్వక శ్రమ విశేషం! ఇది శుక్రవారం – 23.8.24 వేకువ సమయానిది! ఒకరకంగా 29 మంది చల్లపల్లి గ్రామీణులది! ఇక వారిలో 86 ఏళ్ల వృద్ధ వైద్యుడు మొదలుకొని, గ్రామ సర్పంచి కృష్ణకుమారి, పాలనాధికారి మాధవేంద్రరావు - ఇలా విశిష్ట వ్యక్తుల సమ్మేళన మది!...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ఈ 3211* వ నాటి శ్రమ వేడుక! ఇది శ్రావణ గురువాసర - 22 మందికి చెందిన స్వచ్చ కార్యకర్తల శ్రమ సౌభాగ్యం! గంగులవారిపాలెం సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వెల్లివెరిసిన శ్రమ కార్యకలాపం. ఇంకా - చెప్పాలంటే డా. డి.ఆర్....
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? స్వచ్చోద్యమ కారుల శ్రమదాన వీరం! - @3210* గురువారం (21.08.2024) నాటి శ్రమ వీరులు 20 మందే గాని – వారి సంఖ్యకూ జరిగిన కృషికీ పొంతనే లేదు. ఆ కష్టం వేకువ 4.13 – 6.05 సమయాలకు పరిమితం; “ఎన్ని వారాలు పడితే పట్టనీ – ఈ 2.2 కిలో...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? 3209* వ నాటి శ్రమ సౌజన్యం! ఈ మంగళ వారం (20.08.2024) కూడ 4.15 కే స్వచ్చ కార్యకర్తలు పని చోటైన 216 వ రహదారి పైకి చేరుకున్నారు. అది సుమారుగా నిన్నటి వలెనే గంగులవారిపాలెం ఉత్తర దిశగా ఉన్నది. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? ఇదిగో - 3208* వ పనిదినపు శ్రమ సమాచారం! శ్రమదానం 216 వ జాతీయ రహదారిలో గంగులవారి పాలేనికి సమీపంలో జరిగినదే. అది 20-1 మంది 4.14 నుండి 6.09 వరకు ప్రధానంగా బాటకు ఉత్తర గట్టున జరిగినదే. ఊరి జనులందరి అహ్లాదం కోరి పదేళ్లకు పైగా శ్రమ నిమగ్నులైన ఈ స్వల్ప సంఖ్యాక కార్యకర్తలు పని నైపుణ్యాన్ని చూసుకొన్నారు తప్ప - ఎంత సేపు ఏ బ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? సామూహిక – సామాజిక శ్రమదానంలోని అసలైన మజా- @ 3207* ఈ ఆదివారం (18. 8. 24) వేకువ 2 గంటలకుపైగా చల్లపల్లికి దక్షిణంగా - 216 వ రహదారి వద్ద జరిగిన వన మహోత్సవం ఏకోణం నుండి చూసినా చిరస్మరణీయమైనదే! ఎక్కడెక్కడి నుండో- 3- నాలుగు వందల కిలోమీటర్లు ప్రయ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? ఫలప్రదమైన మరొక శ్రమయజ్ఞం! - 3206* ఇది స్థిరవారం - (17-8-2024) అది గంగులవారి పాలెం సమాంతరంగా – మచిలీపట్నానికి 22 కిలో మీటర్ల దవ్వుగా – NH 216 వ జాతీయ మార్గం – శ్రమ యాజ్ఞికులైతే మళ్లీ 25 మందే - నలుగురు మహిళలతో సహా - యజ్ఞ స్థలమైతే 160 గజాల ఉత్తరంగా - దక్షిణంగా 100 గజాలమేర!...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? చల్లపల్లిలో 3205* వ నాటి శ్రమ వింతలు! శ్రావణ శుక్రవారపు ఉషోదయానికి ముందుగానే - ఊరికి దక్షిణాన - జాతీయ రహదారి మింద 22 - 23 వ కిలోమీటర్ల దగ్గర - ప్రధానంగా బాట ఉత్తరాన నేను గమనించిన కొన్ని శ్రామిక దృశ్యాలన్నమాట! &...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? స్వాతంత్య్ర దినాన స్వచ్ఛ కార్మికుల నిత్య నైవేద్యం - @3204* ఇది శుక్రవారం - 15.8.24 వ నాటి గ్రామకైంకర్యం! తమ ఊరి మెరుగుదల కృషిలో ఆ కింకరులు 24 మందీ, సేవా సమయం 4.18 to 6.05. కృషికి ఎం...
Read More