Daily Updates

3270* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఆశ్వయుజ – ఆరుద్ర – షష్టి-బుధవాసరం - @3270*           అనగా 23-10-2024 వ వేకువ శ్రమదానం కూడ బందరు రోడ్డు భాగానికే సమర్పితం! అది 26+5 గురికి సంబంధించిన గ్రామ బాధ్యతల కోసం 4.15 – 6.10 వేళల మధ్యస్థం! 200 గజాల వీధిలో కొడవలి, గోకుడుపార, పలుగూ, చీపురు, దంతె, డిప...

Read More

3269* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారం (22-10-2024) శ్రమ విశేషాలు - @3269*           అవి విశేషాలనుకొంటే  విశేషాలే! “కాదు – ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం  మార్చగలమనుకోవడం భ్రమలు” అనుకునేవారికవి భ్రమలే.            “భూమి చదు...

Read More

3268* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారం (21-10-24) నాటిది 3268* వ శ్రమదానం!           4:30A.M. ఆనవాయితీని కాదని ఈ వేకువ కూడ 7 గురు 4.20 కే  6 వ నంబరు కాల్వ వద్ద గల ఆసుపత్రి వద్ద కనిపించారు. ఇక పోనుపోనూ చివరికి వాళ్ళు 27గురుగా మారారు గాని, అటు పంటకాల్వ ఉత్తరపుటంచులూ , దక్షిణాన మినీ గార్డెన్ వెలుపలా – ఇటు జూనియర్ కళాశాల ఎదుటి దా...

Read More

చల్లపల్లి హిందూ శ్మశానవాటికకు 10 లక్షల విరాళ వాగ్దానం నెరవేర్చిన దాత...

 చల్లపల్లి హిందూ శ్మశానవాటికకు 10 లక్షల విరాళ వాగ్దానం నెరవేర్చిన దాత.             గతంలో చల్లపల్లి హిందూ శ్మశాన వాటికకు 10 లక్షల భూరి విరాళం ప్రకటించి, మొదటి దఫా 5 లక్షలు ఇచ్చిన గ్రామ ప్రముఖుడు శ్రీ సజ్జా చలపతిరావు (S/o కోటయ్య) గారు అంతకుముందు వలెనే మండలి బుద్ధ ప్రసాదు గారి, గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో మిగిలిన 5 లక్షల వాగ్దానాన్ని నిన్న నెరవేర్చుకున్నారు.           ...

Read More

3267* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3267* వ నాడు 216 వ రహదారి మీది శ్రమదానం!           ఆదివారం శ్రమదాన సందడి ఎలా జరగాలో అలానే జరిగింది - 20-10.24 తేదీన! ఉరుముల మెరుపుల వానే 6-7 మందిని అడ్డుకోకపోతే - ఈ వేకువ కార్యకర్తల సంఖ్య 35 కు బదులు 43 కు చేరేది ! వరుణుడి శీలాన్ని శంకిస్తూనే వచ్చి రకరకాల పనులు చేసిన నవలా మణులు 9 తొమ్మిదిమందిని చూ...

Read More

3266* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శనివారం పని దినం సంఖ్య – 3266*           19.10.2024 వేకువ శ్రమదాతల లెక్క 27 మాత్రమే! ఆత్రపడిన 6-7 గురు మాత్రం మరీ 4.15 కే అక్కడ తయారు! అక్కడి నుండి అక్షరాలా 6.25 వరకూ రకరకాల పనులే చేశారో - ఊరి ఇతర వీధుల్ని ఎప్పుడెలా సంస్కరించాలనే చర్చలే జరిపారో 4-5-6 నిముషాల కాఫీలు ముగిసి సమావేశమే నిర్వహించారో- వాళ్లు నిద్ర లేచాక ...

Read More

3265* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? వానతో సయ్యాటలుగా - 3265* వ శ్రమదానం!          హూణ లెక్కయితే 18-10-24, తెలుగు సాంప్రదాయ ప్రకారమైతే ఆశ్వీజ బహుళ శుక్రవాసరపు వేకువ 4.15-6.10 సమయం.          2 రోజుల జలుబూ – జ్వరమూ శాంతించి వచ్చిన పార్వతితో సహా 216 వ రహదారి వికారాల మీద పోరు సలుప...

Read More

3264* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? తుఫాన్ వర్షమూ V కార్యకర్తల సహనమూ - @3264*          ఈ సమాచారం17.10.24 గురువారం వేకువ-ముప్పదినొక్కరు మంది కార్యకర్తల రహదారి నాణ్యతా చర్యల గురించి. వృత్తి ధర్మాన్ననుసరించి, వాననీ, ఉక్కనీ, చలీ-మంచుల్నీ ఎందుర్కొంటూ శ్రమించడం చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు క్రొత్తే...

Read More

3263* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3263* వ శ్రమ విశేషాలు. (బుధవారం - 16.10.24)          మొదటి విశేషం – “4.30 - 6.00 వేకువలో మన వీధి పారిశుద్ధ్య కృషి” అనే నిర్ణయాన్ని పట్టించుకోక -4.04 కే - అదీ ఊరికి దూరంగా - NH216 మీద – 22 వ కిలో మీటరు రాయి వద్ద కొందరు అత్యుత్సాహవాంతులు కన్పించడం!        &...

Read More
<< < ... 40 41 42 43 [44] 45 46 47 48 ... > >>