Daily Updates

3279* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? నవంబరు మాసారంభపు శ్రమానంతర ఆనందం! @3279*           నిన్నటివలె కాక - 37 మందికే పరిమితమైన వేడుక అది. నిన్నటి దివ్వెల పండుగ ఇందులో ఎవరెలా జరుపుకొన్నారో గాని, ఈ శుక్రవారం మాత్రం వేకువ 4.20 - 6.10 సమయంలో - అదే బందరు వీధిలో – ‘సర్వకాల ద్రవ్య కేంద్రం’ (ATM) వద్ద ఆగి, జరిపుకొన్న వీధి శ్రమ పండుగ ...

Read More

3278* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దివ్వెల పండుగలోనూ 3278* వ శ్రమ వైభవం!           మాలాంటి చాల మందికి - ఈ క్రోధినామ సంవత్సర దీపావళి పర్వదినమును మించి - ఈ వేకువ 4.19-6.10 నడుమ జరిగిన - 44 మంది శ్రమదాన పర్వము మరింత గుర్తింపదగినది.           ఈ రోజు తన ఉపాధ్యాయ ఉద్యోగపర...

Read More

3277* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? అతి విలువైన 3277* వ నాటి శ్రమ సమాచారం!           అది ఈ 30-10-24 - బుధవారపు శుభోదయానికి చెందినది! 37 మంది వీధి పనుల గురించినది! సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధి మొదలు రక్షకభట కార్యాలయ వీధి దాక సముచిత శ్రమదాన సంగతన్న మాట!...

Read More

3276* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 4.10-6.10AM. కాలపు శ్రమ సంరంభం! @3276*           36 మంది సామాజిక ప్రయోజక కార్యకర్తలు ఒక చోట చేరినప్పుడు - వారిలో శస్త్రచికిత్సా నిపుణులూ, మహిళలూ, వివిధ వయసుల – కుటుంబ నేపధ్యాల చిన్నా-పెద్దా మనుషులున్నప్పుడు - కవి గాయక కళాకారులు పూనుకొన్నప్పుడు – వ...

Read More

3275* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారం నాటి శ్రమదాన సమాచారం! - @3275*           28-10-24 వేకువ మరీ 4.09 కే తొలి సమాచారం అందింది. తమ ఇతర కర్తవ్యాలు ప్రక్కనబెట్టి – ఎప్పుడు లేచి, బయల్దేరి, ఎంతెంత దూరాలు పయనించి, బందరు వీధి దక్షిణపు ‘ట్విల్స్’ వస్త్ర దుకాణం వద్దకు చేరి ఉం...

Read More

3274* వ రోజు ... ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3274* వ పూట - 47 మంది ప్రయత్నాలు!           అక్టోబరు 27-ఆదివారం వేకువ సైతం మళ్లీ అదే బందరు వీధిలోని రిలయన్స్ దుకాణం దగ్గర ఆగిన (సమయం 4.17 Am) 12 మందీ, నిర్ణీత కాలానికి చేరుకొన్న 18 మందీ, ఇంకొంచెం ఆరామ్ గా వచ్చి కలిసిన మిగిలిన కార్యకర్తలూ ...

Read More

3273* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3273* వ శ్రమ సౌందర్యం తెలుసుకొందాం!           ఆశ్వీజమాస – స్థిరవాసర - బ్రహ్మముహుర్త సమయే – తక్రపురి గ్రామ - బందరు మార్గే - భగత్ సింగ్ దంత వైద్యశాల సమీపే - హుణకాలమాన ప్రకార 4.20-6.10 మధ్యస్తకాలః! ఇటీవల రోజుల్లో రికార్డు స్థాయిలో - అసలుసిసలు కార్యకర్తలు ముప్పై నలుగురూ...

Read More

3272* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఈ 3272*వ శ్రమ సందడిని చిత్తగించండి!           అది ఆశ్వయుజ శుక్రవారం నాటిది, నేను 4-12కు బందరు బాటలోకి వెళితే – ట్విల్స్ వస్త్ర దుకాణం దగ్గర అప్పటికే కాచుక్కూర్చున్న డజను మంది శ్రమవీరుల సంగతది! అక్కడ మొదలుకొని 6-10 దాక - ప్రధానంగా 100 గజాల ...

Read More

3271* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దిగ్విజయవంతంగా 24-10-24 నాటి శ్రమదానం @ 3271*           ఇది బృహస్పతి గారి వారం – మళ్లీ వేకువ నిన్నటి చోటనే 4-16 కే 12 గురి సమాయత్తం! బ్రహ్మ ముహుర్తాన వాళ్ల సంసిద్ధత పెళ్లికో – పేరంటానికో కాదు; ఏలిన వారి స్కీముల్లో దొరికే సముచిత పంపకాలందుకొనేందుకూ ...

Read More
<< < ... 39 40 41 42 [43] 44 45 46 47 ... > >>