Daily Updates

2794* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! శ్రమదాన చరిత్రలో 2794* వ ఘట్టం!           ఆ ఘట్టానికి తెర తీసింది ఈ శనివారం (10.06.2023) వేకువ మరీ 4.12 కే - 12 + 28 మంది ప్రారంభోత్సవ స్థలం నిన్నటి నిర్ణయం ప్రకారం బందరు రహదారిలో మునసబు వీధి ప్రక్కన. ఇక వాళ్ల కర్మ క్షేత్రాలు : 1) కర్మల భవనం వెనుక ...

Read More

2793* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! ఊరి బాగుదల దీక్షలో 25 మంది - @2793*           9.6.23 - శుక్రవారం శుభోదయం సంగతది! ఈ వేకువ కూడ డజను మంది కార్యకర్తలు ఆగింది బందరు - మునసబు వీధుల వద్దనే - అక్కడి రెండు డ్రైన్లూ, సమీపాన కర్మల భవనమూ, ఇటుగా జమిందార్ల ‘వైజయంతమూ’, అటుగా 20 గజాల మరొక బాటా, కొసరుగా సజ్జా వీధీ వీటన్నిటి లోపాల...

Read More

2792* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! 2792* వ వీధి సంస్కరణ ప్రక్రియ కూడా – షరామామూలే!           అనగా - నిన్నటి వలే 22 + 3గ్గురే! కాకపోతే ఇది – గురువార(8.6.23)మనుకోండి - అదే మునసబు బజారు దగ్గర 4:15 కే దర్శనమిచ్చిన తొలి కార్యకర్తలూ, నిన్నటి ఉదయం వలెనే కాస్తంత మర్యాదగా కనిపించిన వాతావరణమూ! ...

Read More

2791* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! 2791* వ వీధి పారిశుద్ధ్య వివరాలకు స్వాగతం!           ఆంగ్ల కాలమానమునుబట్టి ఈ బుధవారపు (07.06.2023) వేకువ 4.30 కు కాక - 4.18 కే - ఇంచుమించుగా నిన్నటి – బందరు రాదారి యందే ఆ కృషి ప్రారంభమయ్యెను! ప్రారంభకులు ఏడెనిమిది మందే కావచ్చు గాని – ప్రమేయమున్న కార్యకర్తలందరి సంఖ్య ఇరువదిన్నొక్కటీ, అందుక...

Read More

2790* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! ఇంకొక వేకువ రిస్కీ శ్రమదానం - @2790*           “పుణ్యం కొద్దీ పురుషుడు - దానం కొద్దీ మంచి బిడ్డలు” అనేది ప్రాదెనుగు సామెతైతే...

Read More

2789* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! రెస్క్యూ దళ సభ్యుల 2789* వ నాటి ఉరుకులు! ...

Read More

2788* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు? 2788* వ వేకువ స్వచ్చ కార్యకర్తల చొరవ!         అది చొరవో తెగువోగాని కార్యకర్తలు మొత్తం 35 మంది. ఆదివారం (4.6.23) కావడమూ – శుభ కార్య క్రమా...

Read More

2787* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు? వేకువ 4:18 నుండే శనివారం నాటి వీధి పారిశుధ్యం - @2787*           స్థలం - బందరు దారిలోని 6 వ నంబరు కాల్వ - రిజిస్ట్రార్ కార్యాలయం - ఉత్తరంగా పని ...

Read More

2786* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల? కళ్లెదుటి అరుదైన 2786* నాళ్ల స్వచ్ఛ - సుందరోద్యమం           2-6-23 - శుక్రవారపు సుప్రభాత పూర్వ శ్రమదానం సంగతి అది! వెగటు పుట్టక - చీదరించుకోక - దిక్కుమాలిన ఎంగిళ్లనూ, వీధి కశ్మలాలనూ కష్టంతోనైనా ఇష్టంగా...

Read More
<< < ... 32 33 34 35 [36] 37 38 39 40 ... > >>