రామారావు మాష్టారి పద్యాలు

22.11.2022...

         ఇంత తృప్తి దాగుందా? యశస్సుకై పెనుగులాట కింత గాఢతుంటుందా! తనదిగ ఊరిని తలవక త్యాగమింత పుడుతుందా! ఆరుగాలముల వీధుల నందగింప వీలుందా! ...

Read More

21.11.2022 ...

           ఒక విశ్వంభర కీర్తి స్వచ్చోద్యమ చల్లపల్లి ఒక విశ్వంభర కీర్తి నిబిడీకృత ఘన సంస్కృతి – నిత్య శ్రమదాన ప్రగతి ఏ వీధిని పలకరించు - ఎన్ని వ్యధలు చెపుతుందో! కార్యకర్త కఠిన శ్రమల కథలు పలవరిస్తుందో!...

Read More

20.11.2022...

          ప్రశ్న ప్రశ్నగా మిగిలెను! జగమంతా పదే పదే వినుతిస్తూ – విరుపిస్తూ తీర్ధయాత్ర పద్ధతిగా తరలి వచ్చు - అనుకరించు చల్లపల్లి స్వచ్ఛ...

Read More

19.11.2022...

                వర్ధిల్లుము - వర్ధిల్లుము ఎవరికి నష్టము జరుగక - ఎవరికి కష్టము కలుగక ఉమ్మడిగా చూసినపుడు ఊరికి మేలొన గూర్చే సమైక్యతను శ్రమ శక్తిని చాటగలుగు - మీటగలుగు...

Read More

18.11.2022...

                       నా ప్రశ్న ఎవరైనా మెచ్చదగినదీ స్వచ్ఛోద్యమ మైనప్పుడు - ఏ గ్రామం భవితకైన ఇది హామీ ఇచ్చునపుడు - సదసత్ చింతన పరులకు – సద్విచక్షణామయులకు ఎందుల కనుసరణీయం ఇది కాలేదనెడి ప్రశ్న!...

Read More

17.11.2022...

   ఆ సంగతి తరువాతి మాట! అందరి కవకాశముంది - శ్రమదానం చేసేందుకు స్వచ్ఛ - సుందరోద్యమ సంచలనంలో కలిసేందుకు వారంలో ఒక రోజా – వ్యక్తిగతం గాన - లేక సకుటుంబంగానా అను సంగతి తరువాతి మాట!...

Read More

16.11.2022...

             తరలింపుడు ఇకనైనా! ఓ ఆర్టీసీ ప్రాంగణమా! అద్భుత శ్మశానమా! రహదారి వనమ్ములార! రమ్య శుభ్ర వీథులార! ప్రతిదీ శ్రమ ఫలితమనుచు ప్రకటింపుడు - చల్లపల్లి ...

Read More

15.11.2022...

      .... కార్యకర్తల పుట్టినిల్లిది! కపట నీతుల నాచరిస్తూ - అబద్దాలనె ఆరగిస్తూ తనను తానే మోసగించే సమాజంలో ఎనిమిదేళ్లుగ స్వార్థమంటని – సార్థక శ్రమదానమే ఆలంబనంగా ...

Read More

11.11.2022...

  అదృష్టమో - లేక దురదృష్టమో! ఎంచదగిన శుభ్రతలను - కాంచదగిన అందాలను ప్రత్యంగుళ స్వచ్చతలను - హరిత భరిత రహదార్లను పరికించీ వినుతించే స్వచ్ఛ సేవలో పాల్గొన లేని వారి దదృష్టమో - లేక దురదృష్టమో!...

Read More
<< < ... 52 53 54 55 [56] 57 58 59 60 ... > >>