రామారావు మాష్టారి పద్యాలు

13.08.2022...

               మన స్వచ్ఛ సుందరోద్యమం అనారోగ్య ధ్వంసకంగా - అమందానంద ప్రదంగా అమేయ స్ఫూర్తి ప్రదంగా - అఖిల జన సమ్మతంగానూ స్వార్థమునకొక జెల్లగానూ - సహనముల సరిహద్దు గానూ స్వచ్ఛ - సుందర నిదర్శనముగ - పట్టుదలకే పరాకాష్టగ.......

Read More

12.08.2022...

       స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారినట్లే ఒక సమంజస హేతువుంటే - ఊరికై చిరు త్యాగముంటే -   ఇరుగు పొరుగుల మేలు కోసం ఎంతో కొంతగ కోరికుంటే -   శ్రమించగలిగే ఓపికుంటే – సదవగాహన సైతముంటే అన్ని ఊళ్లూ స్వచ్ఛ - సుందర చల్లప...

Read More

11.08.2022...

           ఊరు నాదని చెప్పుకొందుకు ఊరు నాదని చెప్పుకొందుకు – ఉద్యమించాలనుకొనేందుకు ప్రజా స్వస్తత ప్రోది చేసే పనులు తలపెట్టేందుకైనా ఒక నిబద్ధత, ఒక్క త్యాగం – ఒక్క చేతన కలుగవలదా? ...

Read More

10.08.2022...

          ఆ మహోత్తమ తరంగాన్నే ఇది ఒకంతట తరిగి పోనిది - ఇంత త్వరగా ఆరిపోనిది! స్థిత ప్రజ్ఞత చూపుచున్నది – చిర పురోగమనాన ఉన్నది! శతం శాతం చల్లపల్లిని సంస్కరించక ఆగనన్నది! ఆ మహోత్తమ తరంగాన్న...

Read More

09.08.2022...

            శ్రమ సమన్విత బృందగానం ఎందరెందరో కలిసి నడిచే – వీధి వీధిని శుభ్రపరిచే – అన్ని వసతులు పెంచి వేసే - ఐకమత్యపు శక్తి చాటే – ఉన్న ఊరిని మనోజ్ఞంగా - స్వస్త సుందర బంధురంగా ...

Read More

06.08.2022...

        మహోన్నతమగు మలి ప్రయత్నం! ఒక శ్మశానం శుభ్ర-సుందర హరిత దృశ్యం-పుష్ప భరితం సర్వ లక్షణ సమాహారం –మృతుల గౌరవ సమారోహం ...

Read More

05.08.2022...

          ఇదేమైనా పిల్లలాటా ?   ఇదేమైనా పిల్లలాటా? కథేమైనా కొత్త పాటా?  చల్లపల్లి చరిత్ర ఎరుగని చలవ మాటిది- మంచి బాటిది!  స్వచ్ఛ సైన్యపు నిత్యయత్నం- వేల పల్లెల ప్రగతి మంత్రం ! ...

Read More

04.08.2022...

                     సందేహ వలయం వేల దినముల గ్రామ సేవల వినుత భావన గెలుస్తుందా! శ్రమవినోదం రహిస్తుందా! స్వచ్ఛ ఒరవడి నిలుస్తుందా? యువతరం దాన్నందుకొని అత్యున్నత స్థితి చేరనుందా! ...

Read More
<< < ... 60 61 62 63 [64] 65 66 67 68 ... > >>