ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 23.06.2025 సోమవారం 3508* వ రోజు నాటి స్వచ్చోద్యమ సిత్రాలు! హైవే రోడ్ పై తెల్లవారుజామున 14 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమయి రోడ్ కి దిగువ భాగాన దట్టంగా పెరిగిన గడ్డిని తొలగించటం. సువర్ణ గన్నేరు, టెకోమారెడ...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తప్పు! వాటి వలన పర్యావరణానికి కలుగును పెను ముప్పు . 22.06.2025 ఆదివారం 3507* వ రోజు నాటి స్వచ్ఛ శ్రామికుల కార్యాచరణ ! 216 వ జాతీయ రహదారిపై గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న స్వచ్చ సేవల కొనసాగింపుగా ఈ రోజు 4.16 ని. లకు 19 మంది కార్యకర్తలు ...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెను ప్రమాదం! వాటిని నిషేదించుకుంటే మన భూగోళం విషమతుల్యం. 21.06.2025 శనివారం 3506* వ రోజు స్వచ్ఛ సేవలు జరిగిన తీరు తెన్నూ ! హైవే రోడ్ లోని కళ్యాణ మండపం ఎదురుగా దారి పొడవునా రోడ్డు క్రింది భాగంలో ఏపుగా పెరిగిన కలుపు గడ్డిని శుభ్రం చేస్తూ, అక్కడక్కడా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, అంతకు ముంద...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 20.06.2025 శుక్రవారం 3505* వ రోజు స్వచ్ఛ యజ్ఞం! హైవే రోడ్ లోని కళ్యాణ మండపం సమీపంలో 12 మందితో ప్రారంభమై మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేయ్యడం రోడ్డుకు దిగువ భాగాన ఉన్న రెళ్ళు గడ్డి దుబ్బులను తీసివేసి ఉన్న మొక్కలకు గాలి, సూర్యరశ్మి తగిలేలా శుభ్రం చెయ్యడం జరిగింది. కొంతమంది మిషన్ తో మరికొంత భాగం రో...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం – పర్యావరణానికి పెనుప్రమదాం. 19.06.2025 గురువారం 3504* వ రోజు స్వచ్ఛ సేవల ఘట్టములు! వేకువ జామున 4:15 నిమిషములకు 17 మందితో గ్రామసేవలు మొదలైనవి 216 జాతీయ రహదారికి పూల చెట్ల సోయగాలితో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఒక ప్రక్క సువర్ణ గన్నేరు, టెకోమా రెడ్ మొక్కల మధ్యన, వాటి పాదుల చుట్టూ ఉన్న కలుపును తీసి కార్యకర్తలు ఆ పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ పని చేస్తూ ఉన్...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని చెపుదాం పర్యావరణాన్ని కాపాడుకొనుట మనందరి బాధ్యతని చాటుదాం. 18.06.2025 బుధవారం 3503* వ రోజు పని విశేషాలు! 216 జాతీయ రహదారిపై అప్రతిహతంగా కొనసాగుతున్న స్వచ్చ సేవ ఈరోజు తెల్లవారుజామున 4:22 ని. హైవే పై మొదలైంది. ...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం. ది. 17.06.2025 మంగళవారం 3502* వ రోజు శ్రమదాన విశేషాలు! 216 హైవే రోడ్ లోని కల్వర్టు వద్ద తెల్లవారుజామున 4:16 ని. 14 మందితో మొదలైంది. రోడ్డు పొడవున ఒక ప్రక్క మొక్కలు ఎదగడానికి ఆటంకంగా ఉన్న కలుపును, ఎత్తైన పిచ్చి మొక్కలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేయడం, గాజు సీసాలను సైతం ఏరి ప్రోగు చెయ్...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 3501* వ నాడు ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం! 15.06.2025 ఆదివారం 3500* వ రోజు శ్రమదాన విశేషాలు! వేకువనే 4:17 నిలకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ దాటిన తరువాత బస్స్టాప్ వద్ద 17 మందితో స్వచ్ఛ సేవలు మొదలై రోడ్డుకు క్రింది భాగంలో ఉన్న తుక్కు, ప్లాస్టిక్ వ్యర్ధాలను పైకి చేరవేసి లోడింగ్ కి అనుకూలంగా గుట్టలుగా చేర్చడం జరిగింది. మర...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం! 14.06.2025 శనివారం 3499* వ రోజు పని పాటల విశేషాలు! తెల్లవారు జామున 4:14 ని.లకు హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్స్టాప్ వద్ద 14 మందితో స్వచ్చంద యజ్ఞం ప్రారంభమయింది. రోడ్డుకు అంచున ఉన్న సువర్ణ గన్నేరు మొక్కల చుట్టూ మరియు రోడ్డుకు దిగువ భాగాన ఉన్న నీడనిచ్చే మొక్కల చుట్టూ పిచ్...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనమంతా వాడొద్దు! 13.06.2025 శుక్రవారం 3498* వ రోజు స్వచ్ఛ సేవలు! వేకువ జాము 4:15 ని. హైవే రోడ్ లోని బస్టాప్ వద్ద 10 మంది కార్యకర్తలతో పని మొదలై ఎంతో ఉత్సాహవంతంగా జరిగింది. రోడ్డు దిగువ భాగాన నీడనిచ్చే చెట్లు నాటడానికి ముందుగా సిద్దం చేసుకున్న గోతులలో తురాయి, స్పితోడియా, నేరేడు మొత్తం కలిపి 70 మొక్కలను ఇద్దరు ఇద్దరు కార...
Read More