Daily Updates

3486* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 31-5-2025 - శనివారం 3486* వ రోజు          వేకువ ఝామున, వాతావరణం చల్లగా ఉన్న తరుణాన – ఉదయపు గాలులు శరీరాన్ని తాకుతూ మనసు ఉత్తేజం పొందుతున్న సమయాన హైవేలో కాసానగర్ వద్ద 4.20 ని॥కు 20 మంది కార్యకర్తలతో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 40 మం...

Read More

3485* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 30-5-2025 - శుక్రవారం – 3485 వ రోజు.          వేకువ ఝామున 4.19 ని॥లకు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవకు మరికొద్ది సవయానికి తరలి వచ్చిన స్వచ్ఛ సైన్యం 37 మంది చేరుకుని హైవే పై పనితో చెత్తపై సమరభేరి మ్రోగించారు.          హైవేలో బందరు ర...

Read More

3484* వ రోజు ...

 భూమిలో ఎప్పటికీ కరగని ఫ్లెక్సీలు వాడకం వద్దు! భూమిలో కరిగిపోయే గుడ్డ బ్యానర్ల వాడకమే ముద్దు! 29-5-2025 గురువారం – 3484*          వేకువ ఝామున 4.23 ని॥కు 15 మందితో మొదలయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 38 మంది చేరికతో కాసానగర్ సెంటర్ లో పని సందడి ప్రారంభమయింది.          బందర...

Read More

3483* వ రోజు ...

 ఒక్కసారికి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వద్దు! పర్యావరణ హితమైన గుడ్ల సంమల వాడకమే ముద్దు! 28-5-2025 - బుధవారం 3483* వ రోజు!          వేకువ ఝామున 4:18 ని.లకు 18 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 39 మందితో ఊపందుకుంది.          డా. పద్మావతి మేడం గారి పర్యవేక్షణలో కాసానగర్ సెంటర్ కు మూడు ప్రక్క...

Read More

3482* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 27-5-2025 - మంగళవారం – 3482* వ రోజు.          శ్రమదాన వేడుక :- హైవేలో కాసానగర్ సెంటర్.          “యువరక్తం ఉప్పొంగింది - ఫినిషింగ్ టచ్ అదిరింది” అంటూ ఇవాళ  డా. DRK గారు తు...

Read More

3481* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానేద్దాం! పర్యావరణానికి మనవంతు సాయం చేద్దాం! 26.05.2025 సోమవారం – 3481* వ రోజు          శ్రమదాన వేదిక - హైవేలో కాసానగర్ సెంటర్.          వేకువ ఝామున 4.20 ని॥కు 13 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 35 మంది చేరికతో ఆ ప్రాంతమంతా పని సందడి నెలకొంది. హై...

Read More

3480* వ రోజు...

 భూమిలో ఎప్పటికి కరగని ఫ్లెక్సీలు వాడనే వద్దు ! భూమిలో కలిసి పోయే గుడ్ల బ్యానర్ల వాడకమే ముద్దు ! 25-5-2025- ఆదివారం 3480* వ రోజు ! రాత్రి కురిసిన భారీ వర్షం వలన నేలంతా చిత్తడిగా తయారైనను మొక్కవోని దీక్షతో 4.22 ని.కు  వేకువ ఝామునే 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మందితో  ఆ ప్రాంతమంతా  పని సందడితో కళకళలాడింది. హిందూ శ్మశాన వాటికకు వెళ్ళే దారిలో ఎత్తుగా పెరిగిన మొక్క...

Read More

3479* వ రోజు ...

 ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వాడకం హానికరం పర్యావరణం కలుషితమైతే మన మనుగడ ప్రమాదకరం ది. 24.05.2025 శనివారం 3479 వ రోజు నాటి స్వచ్ఛ సేవల వృత్తాంతము.          వేకువ జాము 4:15 కు 10 మందితో బాలికల హాస్టల్ ప్రాంగణం వద్ద మొదలైన స్వచ్ఛతా కార్యక్రమం రసవత్తరంగా సాగుతుండగా 4:40 నిమిషాలకు వర్షం వలన అంతరాయం ఏర్పడింది. అప్పటివరకూ కొంత మంది దారికీ రెండు ప్రక్కలా గడ్డిని బ...

Read More

3478* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 23-5-2025 – శుక్రవారం - 3478 వ రోజు!           గత మూడు రోజులుగా వేకువ సమయాన కురిసిన వర్షాల వలన స్వచ్ఛ సేవకు అంతరాయము కలిగినను రథసారధుల బలీయమైన సంకల్పం, కార్యకర్తల మనోరథం, శాస్త్రి గారి ఉత్సాహపూరితమైన మెసేజ్ ల ప్రభావమేమో గాని వరుణుడి తాత్కాలిక విరామ ఫలితంగా ఉదయం 4.13 ని.కు మొదట...

Read More

3477* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 19-5-2025 – 3477* వ రోజు..           రాత్రి కొద్దిగా జల్లుపడి తడిగా ఉండటం వలన శ్రమదాన వేదికను బస్టాండ్ సెంటర్ నుండి బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ వద్దకు మార్చబడినది. 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేణ 23 మందితో ఊపందుకుంది. చిరుజల్లులు సందడి చేసినా ఉక్కపోత మాత్రం త...

Read More

3476* వ రోజు ...

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేము దూరం కాలుష్యం లేని సమాజమే అందరికీ ఆధారం! ది. 18.05.2025 - ఆదివారం – 3476 వ రోజు స్వచ్చంద శ్రమజీవన విశేషాలు.           వేకువ జామున 4.19 ని.లకు బస్టాండు ప్రాంగణంలో 10 మంది కార్యకర్తలతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవలు కొద్ది సేపట్లో ఒక్కొక్కరుగా చేరికతో 35 మందితో బస్టాండు వెనుక భాగాన...

Read More
<< < ... 7 8 9 10 [11] 12 13 14 15 ... > >>