ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 3501* వ నాడు ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం! 15.06.2025 ఆదివారం 3500* వ రోజు శ్రమదాన విశేషాలు! వేకువనే 4:17 నిలకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ దాటిన తరువాత బస్స్టాప్ వద్ద 17 మందితో స్వచ్ఛ సేవలు మొదలై రోడ్డుకు క్రింది భాగంలో ఉన్న తుక్కు, ప్లాస్టిక్ వ్యర్ధాలను పైకి చేరవేసి లోడింగ్ కి అనుకూలంగా గుట్టలుగా చేర్చడం జరిగింది. మర...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం! 14.06.2025 శనివారం 3499* వ రోజు పని పాటల విశేషాలు! తెల్లవారు జామున 4:14 ని.లకు హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్స్టాప్ వద్ద 14 మందితో స్వచ్చంద యజ్ఞం ప్రారంభమయింది. రోడ్డుకు అంచున ఉన్న సువర్ణ గన్నేరు మొక్కల చుట్టూ మరియు రోడ్డుకు దిగువ భాగాన ఉన్న నీడనిచ్చే మొక్కల చుట్టూ పిచ్...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనమంతా వాడొద్దు! 13.06.2025 శుక్రవారం 3498* వ రోజు స్వచ్ఛ సేవలు! వేకువ జాము 4:15 ని. హైవే రోడ్ లోని బస్టాప్ వద్ద 10 మంది కార్యకర్తలతో పని మొదలై ఎంతో ఉత్సాహవంతంగా జరిగింది. రోడ్డు దిగువ భాగాన నీడనిచ్చే చెట్లు నాటడానికి ముందుగా సిద్దం చేసుకున్న గోతులలో తురాయి, స్పితోడియా, నేరేడు మొత్తం కలిపి 70 మొక్కలను ఇద్దరు ఇద్దరు కార...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! 3497* వ రోజు శ్రమదాన విశేషాలు! 12.06.2025 గురువారం తెల్లవారు జాము 4:14 ని. హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ వద్ద 11 మందితో ప్రారంభమయిన స్వచ్చంద సేవలు హైవే రోడ్డుకు ఒక ప్రక్కన చక్కగా పెరిగిన పారిజాతం మొక్కల చుట్టూ కలుపు తీయడం జరిగింది. మరికొంతమంది ఈ మొక్కల దిగువన శుభ్రపరచడం, నీడనిచ్చే మొక్కల చుట్టూ బాగు చేయడం జరిగింది. ...
Read Moreప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! 10-06-2025 – మంగళవారం – 3496* వ రోజు నాటి సంగతులు. వేకువ ఝామున 4:13 ని.లకు 10 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ ముగింపు సమయానికి 25 మందితో కళకళలాడింది. ప్రత్యేక దళ సభ్యులు 6 గురు కాసానగర్ చెక్ పోస్ట్ దగ్గరలో హైవేకు దిగువన గతంలో నాటిన నీడనిచ్చే మొక్కల వరుసలో మరిన్ని మొక్కలు న...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! 09.06.2025 – సోమవారం 3495* వ రోజు నాటి శ్రమదాన విశేషములు! తెల్లవారు ఝామున 4:16 ని॥లకు వేకువ సేవ 10 మందితో ప్రారంభమయింది. హైవే లో శివరామపురం దగ్గరగా రహదారికి దిగువున ఎడమ ప్రక్కగా కలుపు మొక్కలను పీకుతూ, మొక్కల మొదళ్ళలోని చెత్తను వేరుచేస్తూ, ...
Read Moreఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వినియోగం మనకెందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రతినబూని పదముందుకు ది. 08.06.2025 ఆదివారం 3494* వ రోజు నాటి స్వచ్చ సేవలు వేకువ జాము 4:16 ని॥లకు హైవే రోడ్ లోని కొత్తూరు రోడ్ జంక్షన్ కు అతి సమీపంలో 13 మందితో ప్రారంభమయిన శ్రమయజ్ఞం నిర్విరామంగా కొనసాగింది. మొక్కలకు దిగువ భాగంలో అనగా నీడని...
Read Moreఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడనే వాడం కాలుష్య రక్కసి నుండి పర్యావరణాన్ని కాపాడుదాం అందరం ది. 7.6.2025 శనివారం 3493* వ రోజు శ్రమ ఘట్టాలు వేకువనే 4:16 ని॥లకు 216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన జరుగుతున్న సేవ 17 మందితో ప్రారంభమయింది. మొక్కల చుట్టూ పరిశుభ్రం చేయడం, ...
Read Moreఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేమెంతో దూరం! 6.6.2025 వ తేది 3492 * వ రోజు శ్రమైక జీవన సౌందర్యం! తెల్లవారు జామున 4:15 ని॥ 12 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవలు హైవే రోడ్డుకు ఉత్తరం వైపు సువర్ణ గన్నేరు మొక్కల మధ్యన ఉన్న మాచర్ల కంప, గడ్డిని కొందరు తొలగించారు. ...
Read Moreఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడకం నివారిద్దాం పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దాం! 5.6.2025 వ తేది 3491* వ రోజు విశేషాలు! వేకువ జాము 4:16 ని॥ NTR పార్కులో 18 మందితో స్వచ్ఛ సేవ మొదలైంది. ముందుగా అనుకున్న ప్రకారం NTR పైలాన్ ఎదురుగా రెండు వైపులా వెనుక భాగాన మొక్కలను నాటడానికి మట్టిని సమానంగా సర్దుకొనే పనిలో ...
Read More