Daily Updates

3511* వ రోజు ....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 26.06.2025 గురువారం 3511* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషములు!          216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన కొద్ది రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సేవలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4:16 నిమిషాలకు 16 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవలు పూల మొక్కలలోని కలుపు గడ్డిని శుభ్రం...

Read More

3510* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 25.06.2025 బుధవారం 3510* వ రోజు పని పాటల ముచ్చట్లు!          తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 13 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమైనవి. హైవే రోడ్ లోని గంగులవారిపాలెం స్వాగత ద్వారమునకు అతి సమీపంలో సువర్ణ గన్నేరు, మద్రాసు కనకాంబరం మొక్కలకు చుట్టూ ఉన్న కలుపు తీయ...

Read More

3509* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 24.06.2025 మంగళవారం 3509* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషాలు!          హైవే రోడ్ లోని గంగులవారిపాలెం రోడ్ కు సమీపంలో తెల్లవారుజామున 4:13 నిమిషాలకు స్వచ్ఛ సేవలు ప్రారంభమయినవి.  &...

Read More

3508* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 23.06.2025 సోమవారం 3508* వ రోజు నాటి  స్వచ్చోద్యమ సిత్రాలు!          హైవే రోడ్ పై తెల్లవారుజామున 14 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమయి రోడ్ కి దిగువ భాగాన దట్టంగా పెరిగిన గడ్డిని తొలగించటం. సువర్ణ గన్నేరు, టెకోమారెడ...

Read More

3507* వ రోజు .....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తప్పు! వాటి వలన పర్యావరణానికి కలుగును పెను ముప్పు . 22.06.2025 ఆదివారం 3507* వ రోజు నాటి  స్వచ్ఛ శ్రామికుల కార్యాచరణ !            216 వ జాతీయ రహదారిపై గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న స్వచ్చ సేవల కొనసాగింపుగా ఈ రోజు 4.16 ని. లకు 19 మంది కార్యకర్తలు ...

Read More

3506* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెను ప్రమాదం! వాటిని నిషేదించుకుంటే మన భూగోళం విషమతుల్యం. 21.06.2025 శనివారం 3506* వ రోజు స్వచ్ఛ సేవలు జరిగిన తీరు తెన్నూ !           హైవే రోడ్ లోని కళ్యాణ మండపం ఎదురుగా దారి పొడవునా రోడ్డు క్రింది భాగంలో ఏపుగా పెరిగిన కలుపు గడ్డిని శుభ్రం చేస్తూ, అక్కడక్కడా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, అంతకు ముంద...

Read More

3505* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 20.06.2025 శుక్రవారం 3505* వ రోజు స్వచ్ఛ యజ్ఞం!           హైవే రోడ్ లోని కళ్యాణ మండపం సమీపంలో 12 మందితో ప్రారంభమై మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేయ్యడం రోడ్డుకు దిగువ భాగాన ఉన్న రెళ్ళు గడ్డి దుబ్బులను తీసివేసి ఉన్న మొక్కలకు గాలి, సూర్యరశ్మి తగిలేలా శుభ్రం చెయ్యడం జరిగింది. కొంతమంది మిషన్ తో మరికొంత భాగం రో...

Read More

3504* వ రోజు .....

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం – పర్యావరణానికి పెనుప్రమదాం. 19.06.2025 గురువారం 3504* వ రోజు స్వచ్ఛ సేవల ఘట్టములు!          వేకువ జామున 4:15 నిమిషములకు 17 మందితో గ్రామసేవలు మొదలైనవి 216 జాతీయ రహదారికి పూల చెట్ల సోయగాలితో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఒక ప్రక్క సువర్ణ గన్నేరు, టెకోమా రెడ్ మొక్కల మధ్యన, వాటి పాదుల చుట్టూ ఉన్న కలుపును తీసి కార్యకర్తలు ఆ పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ పని చేస్తూ ఉన్...

Read More

3503* వ రోజు ...

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని చెపుదాం పర్యావరణాన్ని కాపాడుకొనుట మనందరి బాధ్యతని చాటుదాం. 18.06.2025 బుధవారం 3503* వ రోజు పని విశేషాలు!          216 జాతీయ రహదారిపై అప్రతిహతంగా కొనసాగుతున్న స్వచ్చ సేవ ఈరోజు తెల్లవారుజామున 4:22 ని. హైవే పై మొదలైంది. ...

Read More

3502* వ రోజు ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం. ది. 17.06.2025 మంగళవారం 3502* వ రోజు శ్రమదాన విశేషాలు!          216 హైవే రోడ్ లోని కల్వర్టు వద్ద తెల్లవారుజామున 4:16 ని. 14 మందితో మొదలైంది. రోడ్డు పొడవున ఒక ప్రక్క మొక్కలు ఎదగడానికి ఆటంకంగా ఉన్న కలుపును, ఎత్తైన పిచ్చి మొక్కలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేయడం, గాజు సీసాలను సైతం ఏరి ప్రోగు చెయ్...

Read More

3501* వ రోజు ...

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 3501* వ నాడు           ...

Read More
<< < ... 9 10 11 12 [13] 14 15 16 17 ... > >>