Daily Updates

2845* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 2845* వ నాటి శ్రమ రెస్క్యూ దళం వాళ్లది!             (7.8.23) సోమవారమైనందున - 4 గురు రెగ్యులర్ రెస్క్యూ మనుషుల్తో బాటు - 3గ్గురు పార్ట్ టైమర్లు కూడ బాగానే సహకరించి, ఇద్దరం వేకువ నడక మనుషులం సైతం కొంతసేపు కలిసి - 4.28 - 6.00 మధ్య జరిగిన వీధి అమరిక చర్యల్లో:...

Read More

2844* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                          ఈ ఆదివారం స్వచ్చోద్యమంలో 2844 *వ రోజు.           అసలైతే 6.8.23 వ వేకువ శ్రమ వేడుక - బందరు ఉప రహదారిలో జరగవలసింది. కారణాంతరంతో 1వ వార్డులోని బాలికల వసతి గ...

Read More

2843* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 2843* వ స్వచ్ఛ సుందరోద్యమాన్ని పరిశీలిద్దాం రండి!             శనివారం (5-8-23) నాటి డజను మంది కార్యకర్తల రహదారి పచ్చతోరణం మరీ వేకువ 4.17 నుండే! ఐదేళ్ల అరిందా నుండి 84 ఏళ్ల పెద్దాయన దాకా - చివరికి తేలిన కార్యకర్తల సంఖ్య 31 – ఇందులో కొంగ్రొత్త యువ వ్యాపారి - అనిల...

Read More

2842* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? మళ్లీ అదే బందరు బైపాస్ లో - @2842*             ఈ శ్రావణ శుక్రవారం బ్రహ్మకాలంలో – పాతిక మంది శ్రమదానవీరులు భక్తి - శ్రద్ధతలతో చేసిన పూజలేమిటిరా అంటే - రామానగరానికి దూరంగా ఒక రహదారి శుభ్రత, దాని దక్షిణపు 10 అడుగుల మార్జిన్ లో అసహ్యకరంగా ...

Read More

2841* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? మరొక శ్రమదాన ఘట్టం - @2841*           గురువారం (3.8.23) వేకువ 4.14 కే డజను మంది ప్రారంభించిన రహదారి సుందరీకరణ ప్రయత్నం 20 మంది కార్యకర్తలతో 6.07 కు ముగిసింది. పని స్వభావంలో మార్పు లేదు, కార్యకర్తల సంఖ్యలోనూ మార్పు లేదు, స్థలం కూడ నిన్నటి తరువాయి గానే - ...

Read More

2840* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? జాతీయ (NH-16) రహదారి సుమ సుందరీకరణం @2840*.           బుధుని రోజు (2.8.23) వచ్చిందంటే - ఈ ఊరి సామాజిక బాధ్యుల శ్రమదాన పండుగ మొదలైనట్లే! వారంలో 5 రోజుల వేడుకకు నాంది పలుకుతూ - బందరుకు 22 - 21 కిలోమీటర్ల నడిమి ఉపరహదారి దగ్గర ఉత్తరపుటంచున 4.18 ...

Read More

2839* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2 ½ గంటలు జరిగిన 2839* వ నాటి సౌకర్య కల్పన!           మంగళవారం - అనగా ఆగస్టు ప్రథమ దివసాన సదరు సౌకర్యమెచ్చటనగా - సాగర్ బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు వద్ద! ఏమాసౌకర్యమందురా - దాసరి వారి ఆవరణలోని ఏడాకుల మొక్క మహా వృక్షమై – అటు వీధినీ, ఇటు పొరుగింటి వారినీ పెటుతున్న ఇబ్బందిని తొలగించుట!...

Read More

2838* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2838* నాటివి రిస్కీ చర్యలు!             జులై నెల మాసాంతపు సోమవారం వేకువ ఊరి వీధి సపర్యలు ఎంపిక కాబడ్డ కొందరు కార్యకర్తలవి. వీరికే కొందరు “రిస్క్ టీమ్” అనే నిక్ నేమ్ తగిలించారు.       ...

Read More

2837* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?           జులై 30 (ఆదివారం) నాటి శ్రమవినోదం - @ 2837* వేకువ 4. 20 కే బందరు జాతీయ రహదారిలో-కాసానగర్ దగ్గరగా కార్యకర్తల ప్రత్యక్షం ! నిన్నటిని మించి, ఔత్సాహికుల సంఖ్యలోగాని, జరిగిన పని పరిమాణంలో గాని ఆకస్మిక వృద్ధి – చల్లపల్లి, రేపల్లె లకు చెందిన ...

Read More

2836* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? శనివారం (2836*) నాటి రహదారి సుందరీకరణం!           29-7-23 బ్రహ్మ కాలం (4.18 ని.) లో 15 మందే కనిపిస్తున్నా అనతి నిముషాల్లోనే పెరిగి పెరిగి కార్యకర్తల సంఖ్య 33 కు వెళ్లింది! పని స్థల మానం - కాసానగర్ దగ్గర బందరు – ఒంగోలు నేషనల్ హైవేకి ఇరుదిశలా 200 గజాలు! పనుల్లో కాలూ - వేలూ పెట్ట...

Read More

2835* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 2835* వ వేకువ బురద - మట్టి పనులు సదరు మురికి పనివాళ్లేమో ఎంతో కొంత పేరు - ప్రతిష్టలున్న, చదువుకొన్న, ఉద్యోగిస్తున్న, సొంత బుర్రలున్న వివిధ వర్గాల వారు! సమయమైతే - వేకువ 4.17 - 6.05 నడిమి వేళ! స్థలం - NH 16 ...

Read More
<< < ... 21 22 23 24 [25] 26 27 28 29 ... > >>