రామారావు మాష్టారి పద్యాలు

02.01.2023...

             నా ప్రణామం -187 హరిత సుందర ప్రకృతి లేనిచొ ఎండమావే గ్రామ సౌఖ్యం ఎడద స్వచ్ఛత - వీధి శుభ్రత - ఇవే ఆరోగ్యపు రహస్యం అందుకే ఏడెనిమిదేళ్లుగ స్వచ్ఛ - సుందర ఉద్యమం ...

Read More

01.01.2023...

                        నా ప్రణామం -186 సచ్ఛరిత్రుడు – కర్మవీరుడు – స్వార్ధరహితుడు - గ్రామ విహితుడు. – నిబద్ధతతో - జాగృతులతో - హృదయ పరివర్తనకు ఆద్యుడు – స్వచ్ఛ సుందర - కలల గ్రామం సొంతదారుడు – మహాశక్తుడు –...

Read More

31.12.2022...

           నా ప్రణామం -185 ఈ విశాల క్లిష్ట గ్రామం ఎలా ఉన్నదొ ఇతః పూర్వం! ఇప్పుడది సర్వాంగ సుందర హృదయ రంజక శుభాదర్మం! ఎంత శ్రమతో - నిబద్ధతతో ఎందరెందరి కృషితొ సాధ్యం? అందుకే ఈ స్వచ్ఛ - సుందర కార్యకర్తకు మా ప్రణామం!...

Read More

30.12.2022...

           నా ప్రణామం -184 కృతజ్ఞతకే స్థానముంటే – నిజాయతీనే గౌరవిస్తే- స్వార్థ రహిత శ్రమకు ఇంకా స్థానముందని నిరూపిస్తే- ఈ సుదీర్ఘోద్యమ స్ఫూర్తితొ ఎవ్వరైనా ముందుకొస్తే ... ...

Read More

28.12.2022...

       నా ప్రణామం – 182 ఎవరి బ్రతుకులు – ఆభిజాత్యము లెవరి సంపద - లెవరి ఆశలు శాశ్వతములై నిలిచి పోవని - సమంజసమగు సమాజానికి స్వార్ధరహితంగా శ్రమించుటె సర్వ శ్...

Read More

27.12.2022...

                   నా ప్రణామం -181 ఏది సులువుగా దక్కబోదని – ఏదసాధ్యం కానే కాదని – ఐకమత్యమే మహాశక్తిని - పారదర్శకతే బలమ్మని – ...

Read More

26.12.2022...

          నా ప్రణామం -180 నేటి తక్షణ సమాజ స్థితి – మేటి గ్రామం నమూనాలను అందు కావశ్యక ప్రణాళిక – ఆచరణ పూర్వకంగానే ప్రదర్శిస్తు – పరిప్లవిస్తూ – భావి ప్రగతికి బాట వేసే...

Read More

25.12.2022...

             నా ప్రణామం – 179 తేట పలుకుల కవితలన్నీ – తియ్య తియ్యని కబుర్లన్నీ గాంగ ఝరిగా ప్రవచనం –  వాగ్ధాటి మెరిసే వింతలన్నీ తమ ఒకే ఒక చెమట చుక్కకు సాటిరావని తేల్చి చెప్పిన స్వచ్చ బంధుర గ్రామ సేవక సాహసికులకు నా ప్రణామం  ...

Read More

24.12.2022...

                          నా ప్రణామం – 178 జాగృతంబగు సాంప్రదాయమె జాతి జనులకు జీవనాళిక (మరి) – సాంప్రదాయం క్రొత్తదైతే జనుల మనసులకది ప్రహేళిక స్వచ్ఛ - బంధుర సాంప్రదాయం ఆచరణతో ఋజువుపరచిన చల్లపల్లి స్వచ్ఛ - సుందర సాహసానికి నా ప్రణామం!...

Read More
<< < ... 47 48 49 50 [51] 52 53 54 55 ... > >>