Daily Updates

3737* వ రోజు ........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3737* వ నాటి 41 మంది రహదారి బాధ్యతలు!                ఆ రహదారి చల్లపల్లి ఊరిది కాదు-శివరామ-వెంకటాపురాలది; చల్లపల్లి-రామానగరాలకు 3-4 కిలోమీటర్ల దూరానిది. కాకపోతే వారాంతం కనుక ఈ శనివారం (7-2-26) ఇంకా ఎక్కువ మందే కార్యకర్త...

Read More

3736* వ రోజు ........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శివరామపురం శ్రమదానం వద్ద 9+22+3 మంది!-@3736*                ఈ సమాచారం 6.2.26 శుక్రవారం నాటిది; అందులో తొలి 9 సంఖ్య దట్టమైన మంచులో మరీ 4.18 కే రహదారి శుభ్రతకు సంసిద్ధులు, రెండో - మూడో కిలోమీటర్లు నెమ్మదిగా పయనించి, 3 గ్రామాల నుండి చేరుకొన్నది 22 మంది; ...

Read More

3735* వ రోజు ........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఎట్టకేలకు శివరాంపురంలోకి ప్రవేశించిన శ్రమదానం - @3735*                దాని ముహుర్తం ఈ గురువారం (5.2.26) తెలవారుతున్న 5.40 సమయంలో. ఐతే - 4.18 కే పంటకాల్వ వంతెన దగ్గర 10 మంది కాలుష్య యుద్ధ వీరులు చేరుకొన్నారు. పని జరిగింది 6.18 దాక! ...

Read More

3734* వ రోజు ........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?                          37 గురి సేవలతో – 3734*వ నాటి శ్రమ! పనిచోటు యథా ప్రకారం శివరామపురం పంట కాల్వ వంతెన కేంద్రంగానే! నిన్నటి కన్న కార్యకర్తలూ పెరిగారు, పని ప్రదేశమూ పెరిగింది. వంతెన దక్షిణంగా క్రొత్త శివ...

Read More

3733* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? Pk.పల్లి బాటలో 8* వ, టోటల్ గా 3733* వ శ్రమదానం!                ఈ నాటి (3.2.26 - మంగళవారం) 4 గ్రామాల శ్రామిక దాతలు ముప్పదిన్నొక్కరు, శ్రమ ప్రాంతం శివరామపురం దాపున పంటకాల్వ వంతెన కేంద్రంగా!                “ఇందరిరెండేసి గంటల కష...

Read More

3732* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 2-2-26 - సోమవారపు పని మెలకువలు - @3732*                ఆ పారిశుద్ధ్య పనిమెలకువలు 27 మందివి; అవి క్రొత్త శివరామపురం దగ్గరి పంట కాలువ దగ్గరున్న కళ్లేపల్లి మార్గానికి చెందినవి, 4:22-6:20 వేకువ సమయపు శ్రమలు. ...

Read More

3731* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? గ్రామ పరిసర  సుందరీకరణ క్రీడలో 3731* వ నాటి విశేషాలు.. ఆదివారం (ఫిబ్రవరి తొలిదినం) వేకువ 4.20 కే సదరు పర్యావరణ ప్రయోజనకర  క్రీడను 16 గురు ప్రారంభించారు; రెండవ, మూడవ బ్యాచ్ ల  ఆటగాళ్లూ, ఆటగత్తెలూ కాస్త వెనకా ముందుగా 2-3 కిలో మీటర్లు ప్రయాణించి ఆటస్థలం (శివరాం...

Read More

3730* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్ఛ - సుందరోద్యమ మహాగ్రంథంలో – 12 వ అధ్యాయం, 3730* వ పేజీ!                అలనాటి మహాభారతంలో 18 పర్వాలు, లక్షశ్లోకాలు ఐతే - ఈ శనివారం (జనవరి మాసాంతం) వేకువ జామున శివరామపురం దాపున 45 గురు స్వార్ధరహిత శ్రామికులు రచించినది 3730...

Read More

3729* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మళ్లీ శివరాంపురం బాటకే 27 గురి కష్టం సమర్పితం - @3729*                వందల మంది బాటసారుల ఆహ్లాద నిమిత్తం ఈ స్త్రీల-పెద్దల-రైతుల-వ్యాపారుల-ఉద్యోగుల - 4.20 - 6.18 నడమి కష్టాలతో- మేకలడొంక – గ్రామ సమీప పంటకాల్వల మధ్య రహదారి భాగం ఎంతగా శుభ్రపడిందో - శంకర శాస్త్రీయ, బృందావనీ...

Read More

3728* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3728* వ పూట 30+ ముగ్గురి సామాజిక శ్రమ సౌందర్యం?                పాతిక మందిది చల్లపల్లి, 5 గురిది రామానగరం, ముగ్గురు శివరామ, వెంకటాపుర కార్యకర్తలు! వాళ్ల సమైక్య - సమ్మానవీయ శ్రమదానస్థలి అదుగో - కళ్లేపల్లి రహదారిలోని మేకలడొంక వంతెన కటూ - ఇటూ సుమారు 200 గజాలు! కాలగ...

Read More

3727* వ రోజు ......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3727* వ శ్రమోల్లాసం ఇలా ఉండెను!                బుధవారం (28-1-26) నాటి ఆ ఉత్సాహం 37 మందిది; వారి ఉత్సాహానికి కారణం మేకలడొంక వంతెనకు 3 ప్రక్కలా - 200 గజాల మేర శివరామపురం రహదారిని తమకు నచ్చినట్లుగా సంస్కర...

Read More
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>