Daily Updates

3114* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 8 వ మే మాసం - 2024 వేకువ శ్రమ సమాచారం - @3114*          బుధవారం వేకువ 4.20 కే విజయాకాన్వెంట్ గేటు ఎదుట కొందరు కార్యకర్తల హాజరీ! అప్పటికింకా ప్రధాన రహదారి మీద సైతంకానరాని వాహన రద్దీ! తెరుచుకోని టీ - కాఫీ దుకాణాలు!          ఆ నిశ్శబ్ద వాతా...

Read More

3113* వ రోజు..........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 7-5 తేదీ నాటి మరొక విడత రహదారి శుభ్రత - @3113*          మంగళవారం వేకువ కూడ మళ్లీ అదే సమయపాలనతో - అదే NH 216 రహదారిలో కాసానగర్ – కళ్ళేపల్లి రోడ్ల మధ్య - 4+2 మంది కార్యకర్తలతో జరిగిన శ్రమదానంతో 150 గజాల దాక కనిపించిన శుభ్రత! ...

Read More

3112* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!         ఆరు-5-24 వ నాటి పరిమిత రెస్క్యూ పనులు - @ 3112*         అది సోమవారం, ఆ చోటు 216 వ జాతీయ రహదారిలో కాసానగర్ దగ్గరగా, కార్యకర్తలైతే బొత్తిగా 3+2 మందే గాని బాటకు దక్షిణంగా లోతట్టున చెప్పుకోదగినంత పరిశుభ్రతను సాధించారు. ...

Read More

3111* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!       ఐదూ- ఐదూ- ఇరవైనాలుగు వేకువ శ్రమలీలలు- @ 3111*         ఆదివారమైనందునేమో శ్రామికులు 35 మంది దాక రోడ్డెక్కారు. ఆ రోడ్డు బెజవాడ వైపుది- పదునొకండు గురైతే మరీ తొందరపడి4.16 కే విజయా కాన్వెంట్ గేటు ముందు క్రమ శిక్షణ తో వరుసలో నిలబడి కనిపించారు. ఆ తర్వాత ఇద్దరేసి, ...

Read More

3110* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! నాలుగూ - ఐదూ - 20 నాలుగూ నాటి శ్రమ సంగతులు – 3110*         శ్రామికులు 26 మంది, శ్రమ కేంద్రాలు - బెజవాడ బాటలోని 1) పంటకాల్వ గట్టు వీధి, 2) ప్రభుత్వోన్నత పాఠశాల పడమర 3) గాంధీ విగ్రహం ఎదుటి అపార్ట్మెంట్ల రోడ్డు. సమయం 4.20 – 6.10         3 వ భాగంలో ఇద్ద...

Read More

3109* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! చైత్రమాస దశమీ శుక్రవాసర వీధి కర్తవ్యాలు - @3109*          అనగా 3-5-24 వేకువ సమయానివి. అవి ఇప్పటివి కావు - దశాబ్దకాల వేల రోజుల సామాజిక విజయ సంకేతాలు! చాలా చోట్ల వ్యక్తులు విజయాలు సాధిస్తుంటారు గాని ఈ ఒక్క ఊళ్లో మాత్రం పరిమితంగానైనా ఒక సామాజిక - సామూహిక విజయాన్ని చూడవచ్చు. ...

Read More

3108* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 4.17 AM నుండి జరిగిన 3108* వ నాటి శ్రమ.          అది గురువారం (2.5.2024) నాటిది. తొలుత 10 మందీ, మొత్తంగా 24 మంది భౌతిక కష్టమన్న మాట! మరి ఈ 2 గంటల శ్రమవేడుక ఎట్లున్నదో – ఏ మాత్రం సఫలమైనదో చూద్దాం!          పని మాత్రం - చ...

Read More

3107* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! కార్మిక దినోత్సవ శ్రమ సంకల్పం! - @3107*          “మేడే” అనబడే 1.5.24 - బుధవారం వేకువ 4.15 కే ఊరికి కొంత ఎడంగా - బెజవాడ బాటలో వంతెన వద్ద 10 మంది కార్యకర్తల హాజరు! సాధారణ పని సమయం 4.30 - 6.00 గా నిర్ణయించుకొన్నా -ఇంచుమించు ఏనాడూ ఆ సమయ నియమం అమలు కావడం లేదు - 4.00 లేక 4.15 కు తొందరపడేవాళ...

Read More

3106* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! ఏప్రిల్ మాసాంతపు రహదారి సేవ! - @3106*          మంగళవారం(30.4.24) వేకువ 4.20 కే ఐదారుగురు రెస్క్యూ మనుషులు జాతీయ రహదారి 216 మీదికెక్కారు. కాసానగర్ కూడలి నుండి ఆ బాట దక్షిణాన మెరుగులు దిద్దపూనుకొన్నారు. మరో ముగ్గురు సీనియర్ సిటిజన్ కార్యకర్తలు సైతం తోడయ్యారు. ...

Read More

3105* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 29-4-24 వ నాటి ప్రత్యేక శ్రమ - @3105*          అవి ఏప్రిల్ - మే మాసాల ఠారెత్తించే ఎండలైనా – జోరు మురుగు వానలైనా - డిసెంబరు, జనవరి నెలల వణికించే చలైనా – ఆగక పదేళ్లుగా కొనసాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో నేటిది పరిమిత శ్రమదానం! అంటే 4+3 గ్గురి శ్రమార్పణమన్న మాట! ...

Read More

3104* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!     చూసి తీరవలసిన ఆదివారం (28-4-24) నాటిశ్రమ వేడుక ! --@3104* సదరు వేడుక 33+3+1 = 37 మంది జరుపుకొన్నది. వీరిలో  మొదటి సంఖ్య - 6 గురు మహిళల్తో సహా అసలు కార్యకర్తల్దీ, రెండోది  ట్రస్టు కార్మికుల్దీ, చివరిది పురిటి గడ్డ నుండి వచ్చి మరీ సామాజిక శ్రమ సౌందర్యాన్ని వీక్ష...

Read More
<< < 1 [2] 3 4 5 6 ... > >>