Daily Updates

3001*వ రోజు.... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే! కనుము పండుగ నాటి వీధి సేవలు - @3001*             నేటి పండుగ 16-1-24 – మంగళవారానిది! పండగేమిటి -  వానలు, వరదలేమిటి - అసలీ స్వచ్చంద శ్రమదానం ఎప్పుడాగింది గనుక! మంగళవారం ఊరి బయట అందరూ రానక్కర్లేదని నిన...

Read More

3000*వ రోజు.... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే! 10 వ సంక్రాంతిని చూసిన స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం అతి పెద్ద పండగ నాడు కూడ 27 మంది ఉత్సాహం - @3000*             సోమవారం – 15-...

Read More

2999*వ రోజు.... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే! 3000* - 1 వ నాటి వేడుకలు –             ఆదివారం - 14.1.24 వ నాడు భోగి పండుగా, 3000* వ నాటి ముందస్తు స్వచ్చోద్యమ పండుగా కలిసి వచ్చి, వేకువ 4.15 నుండి 8.30 దాక - 180 మందితో జరిగిన జమిలి వేడుకలు! ...

Read More

2998*వ రోజు.... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే! భోగికి ముందు నాటి శ్రమ వైభోగం - @2998*!             శ్రమ 40 మందిదీ, శుభ్ర- సౌందర్య భోగం సన్ ఫ్లవర్  కాలనీ గ్రామ భాగానిదీ!  వెరసి - శనివారం వేకువ - 4.10-6.12 నడిమి 2 గంటల పాటు సందడీ చైతన్యం పురివిప్పుకొన్నవి! సంఘజీవులైన గ్రామపౌరులకు కర్తవ్య నిర్దేశం...

Read More

2997*వ రోజు.... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతుకుదాం! సన్ ఫ్లవర్ కాలనీలో 36 మంది సేవా దళం - @2997*             పుష్యమాసే - శుక్రవాసరే (12/01/2024) – బ్రహ్మ కాలే (4.15 - 6.12).... యధావిధిగా అక్కడ చీపుళ్ల, దంతెల, కొండొకచో కత్తుల, ఎడనెడా డిప్పల సందడి! ఇదేదో పుణ్య ముహూర్త - భగవదా...

Read More

2996*వ రోజు.... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం! 31 మంది శరీర కష్టంతో చూపు త్రిప్పుకోనీయని NH216 అందం - @2996*           గురువారం (11-1-24) వేకువ సమయపు సంగతది. ఆ 31 మందిలో సమీప 18 వ వార్డు - గంగులవారిపాలెం నుండి ఒక కార్యకర్త! చిత్రం గానే ఉంటుంది మరి - ఈ ఊరికి సంబంధించని ఇరుగు పొరుగూళ్ళ వారూ, ఎక్కడో అమెరికా, స్వీడన్, బ్రిటన్ వం...

Read More

2995*వ రోజు.......

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం! NH 216 సుందరీకరణలో 29 మంది - @2995*           10/01/2024 - బుధవారం కూడ చల్లపల్లి శ్రమదానం కథ మామూలే! కర్మకేం ఈ అవనిగడ్డ బాట నుండి గంగులవారిపాలెం సుందర కర్మకాండ యధాతధంగా జరిగిపోయినవి!           ఆ 4 రోడ్ల కూడలిలోని మూడు ప్రక్కల బాటలూ కార్యకర్తల...

Read More

2994*వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!                         అవనిగడ్డ బాటలో పాక్షికంగా శుభ్ర- సుందరీకరణం@ 2994*           26 మంది నిర్వహించిన సోమ-మంగళ వారాల పారిశుద్ధ్య - కృషి ఈ వేకువ 4.15-612 కాలావధిలో ముగిసింది. పాగోలు బాట మొదలు అడపా గార్డెన్స్ దాక అటు 15...

Read More

2993*వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!                                  పరిమిత శ్రమదానం-@2993*           అది 8.01.2024 వేకువ 4.19 – 6.12 నడుమ జరిగినది. 20 మందితో, నాగాయలంక బాటలోని సుందర టాయిలెట్ల, రహదారి వనాల ప్రాంతం లోనిది; రోడ్డుకు తూర్పుగా 2 ...

Read More
<< < ... 9 10 11 12 [13] 14 15 16 17 ... > >>