Daily Updates

2702* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? వీధి వృక్షాల మరమ్మత్తులో రెస్క్యూ దళం - @2702*             మంగళవారం(7-3-23) నాడు వేకువ వాళ్ల ఉనికి గంగులవారిపాలెం బాటలో కన్పించింది. తొలుత ఐదుగురే కాని, క్రమంగా ఇతర కార్యకర్తల మద్దతు ఎక్కువై చివరి దశ – బాల దుర్గారాంప్రసాదుని నినాదాల వ...

Read More

2701* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? 2701*వ నాటి వీధి మరమ్మత్తు పనులు రెస్క్యూ టీమ్ వంతు!             సోమవారం (6.3.23) వచ్చిందంటే అర్థం - ఒక ప్రత్యేక వాలంటీర్ల దళం సిద్ధంగా ఉంటుంది - వాళ్లు చేసుకోవడానికి ఏ రోడ్డు గుంటలో - విరిగిపడిన చెట్టు కొమ్మలో - డ్రైన్లలో పడి - మురుగు కడ్డం నిలుస్తున్న రకరకాల తుక్కులో రడీగా ఉంటాయి! అవి చల్లప...

Read More

2700* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?  గ్రామ స్వచ్చ-సుందరోద్యమకాలం కొలతలో మంచి మైలు రాయి @ 2700* !           05.03.2023 వేకువ 4.30 – 8.00 నడుమ 3 గంటలకు పైగా కార్యక్రమమంతా నిజంగా చిరస్మరణీయమూ, అన్ని గ్రామాలకు అనుసరణీయ...

Read More

2699* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? గ్రామ స్వచ్చ-సుందరోద్యమం లో ఇది 2699* వ నాడు!             ఈ శనివారం(04.3.2023) ఆ పనులు 4.18 కే మొదలై, 6.15 దాక జరిగినవి. ఈ నాటి ఊరి వీధి అలంకరణ పనిమంతులు 36 మందిలో ఆలస్యంగా వచ్చిన మూడు నాలుగు మంది అతిథి కార్యకర్తలు పోను నికరంగా 30 మంది కరుడు గట్టిన స్వచ్చోద...

Read More

2698* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో అక్షరాలా 2698* వ నాడు.             (3.3.23) శుక్రవారం ఉదయం, 4.17 - 6.15 మధ్య సమయం, సామాజిక కర్తవ్య స్పృహ ఉన్న వ్యక్తులు కనీసం 32 మంది, బందరు రహదారికి చెందిన ATM కేంద్రం! ...

Read More

2697* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? గాంధీ స్మృతి వనం కేంద్రంగా 2697* వ నాటి బాధ్యతలు!             గురువారం (2-3-23) వేకువ 4.20 కే సదరు పవిత్ర కర్తవ్యానికి దిగినది డజనుకు పైగా కార్యకర్తలు; క్రమంగా వచ్చి చేరి కష్టించినది 15 మంది; ఈ 27 మంది దెబ్బకు తోక ముడిచిన వీధి కాలుష్యాలు కనీసం 3 చోటులకు చెందినవి; ...

Read More

2696* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? బెజవాడ రోడ్డుకు మారిన శ్రమదానం - @2696*             మార్చి ప్రథమ దినాన (బుధవారం) పాతిక మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తల శ్రమ మూలంగా బాగుపడినవి మూడు చోటులు: 1) విజయా కాన్వెంట్ ప్రహరీ ఎదుట ...

Read More

2695* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? మంగళవారం నాటి రహదారి శ్రమదానం - @2695*           పిబ్రవరి మాసాంత దినం కూడ ఇంచుమించుగా – ఆ కార్యకర్తలే - శివరామపురం కొత్తూరు దిశగా ఆ రహదారే – దారిన పోతూ చూస్తున్నవాళ్లూ, చేస్తున్నవాళ్లూ అవే దృశ్యాలు! &nb...

Read More

2694* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? 2694* నాటి శ్రమదానం కూడ పెదకళ్లేపల్లి బాటలోనే!           సోమవారం (27.2.23) వేకువ 4.30 కి గస్తీగది దగ్గర ఆరుగురూ, శివరాంపురం దగ్గర కత్తుల సాన పాక దగ్గర ఇద్దరూ - రెస్క్యూ టీం అనే పేరిట - 6.30 దాక ప్రయత్నించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియలో విశేషాలేమంటే : ...

Read More
<< < ... 43 44 45 46 [47] 48 49 50 51 ... > >>