చల్లపల్లిలో క్రమంగా వ్యాపిస్తున్న “హరిత వేడుకలు”! స్వచ్ఛ - సుందర - చల్లపల్లి కోసం జరుగుతున్న శ్రమదానం వయస్సు నేటికి 2390* రోజులు! ప్రధాన వీధుల్ని, డ్రైనుల్ని, జనసమ్మర్దం ఉండే ప్రతి చోటును శుభ్రపరుస్తూ - గోడల్ని సుందరీకరిస్తూ రహదార్ల ప్రక్కన పచ్చదనాల పందిళ్ళు వేస్తూ – వేలకొద్దీ పూల మొక్కలు పెంచుతూ.... స్వచ్ఛ కార్యకర్తల 3 లక్షల పనిగంటల శ్రమతో ఆ గ్రామం ఇప్పటికే ...
Read Moreమరో హరిత వేడుక నిన్న నాగాయతిప్ప ప్రాధమికోన్నత పాఠశాలలో జరిగిన కళావేదిక ప్రారంభోత్సవ సభానంతరం జరిగిన విందులో ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులేమీ వాడలేదు. ...
Read Moreచల్లపల్లిలో మరో హరిత వేడుక స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త ‘సాధనాల సతీష్’ రెండవ కుమార్తె ‘చైత్ర మహిత’ మొదటి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఈ రోజు గంగులవారిపాలెం రోడ్డులో జరిగిన వేడుకను హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం. ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను ఈ కార్యక్రమంలో వాడలేదు. * ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పై ఆహ్వానాన్ని రాశారు. * భోజనాల బల్లల...
Read Moreఈ రోజు పురిటిగడ్డలో మా పెద్దమ్మ గారైన శ్రీమతి పరుచూరి లీలావతి గారి పెదకర్మ కార్యక్రమం పర్యావరణహితంగా జరిగింది. - ఫ్లెక్సీ పెట్టలేదు. ...
Read More‘స్వచ్చ సుందర చల్లపల్లి’ కార్యకర్తలు పల్నాటి భాస్కర్, అన్నపూర్ణ ల కుమారుడు రాంచరణ్ వివాహనంతర ‘వధూవరుల పరిచయ వేడుక’ (రిసెప్షన్) నేడు చల్లపల్లి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనూ...
Read Moreస్వచ్చ చల్లపల్లి కార్యకర్త, స్వచ్చ యార్లగడ్డ రధసారధి అయిన తూము వేంకటేశ్వరరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్త శ్రీమతి ఇందిరాకుమారి గార్ల పెద్ద కుమార్తె వివాహ సంధర్భంగా ఈ రోజు చల్లపల్లి లో జరిగిన రిసెప్షన్ ను నిజమైన హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం. ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడలేదు. ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ ప...
Read Moreస్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్...
Read More