Daily Updates

2909* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!                              ఈ శుక్రవారం శ్రమదానం ప్రత్యేకత - @ 2909*           14.10.23 న కూడా వేకువ 4.19 కే – “ మంచు ...

Read More

2908* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు! నేటి శ్రమదాన పని దినం 2908* వది!             గురువారం(12.10.23) వేకువ 4.16 కు కాబోలు – అది మొదలై, 6.07 వరకు జరిగింది. నేటి పని చోటు కూడ బందరు రహదారిలో – నూకలవారిపాలెం అడ్డ బాట దగ్గరే! నికరంగా, డజనున్నర మంది రహదారికి దక్షిణంగా శ్రమించగా - ఇద్దరు ఉత్తరం ప్రక్క చెక్కుడు...

Read More

2907* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! నేషనల్ హైవే మీదనే 2907* వ శ్రమదానం!           అది బుధవారం (11.10.23) వేకువ 4.14 (నిర్ణీత సమయం 4.30) కే 10 మందితో ‘శ్రీరస్తు’ అని మొదలై, 6.05 కు మొత్తం పాతిక మంది సేవలతో ‘ప్రజాహ్లాద శుభమస్తు’ అంటూ ముగిసెను.           బ...

Read More

2906* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! రెస్క్యూ & సుందరీకరణ పనులు - @2906*             మంగళవారం(10-10-23) నాటి అట్టి పనులు కేవలం నలుగురు భద్రతా దళానివే కాదు - ఒక పొరుగింటి మహిళా కార్యకర్తతో సహా వారికి 7 గురు సహకరించారు! 4.25 కు మొదలై ఈ ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా 6.00 కు ముగిసిన సదరు వీధి సుందరీకరణ వివరాలివి:...

Read More

2905* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! సందడి సందడిగా 2905*వ వేకువ సేవలు!             సోమ - మంగళవారాలు రెస్క్యూ టీమ్ వంతు గనుక - 4.25 కే గంగుల వారి పాలెం – వంట శ్రీను ఇంటెదురుగా వాళ్ళ బరువు పనులు మొదలై 6.10 దాక జరిగాయి. అవి అంతటితో ముగియక - జాతీయ రహదారి కూడలిలో- నిన్న నాటిన క్రోటన్ మొక్కల వద్ద మరి కొంత సమయం పొడిగించబడ్డాయి....

Read More

2904* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!                      ఆదివారం నాటి NH 216 మెరుగుదలచర్యలు - @2904*             8-10-23 వేకువ 4.16 నుండి 2 గంటలపైగా సదరు చర్యలు జరిగాయి. రహదారి అదేగాని, పని చోటు మారింది. బండ్రేవు కోడు వంతెనకు తూర్పుగా –శ్రీ చైతన్య అడ్డబాట దిశగా జరిగిన కృషి అది! ...

Read More

2903* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఫలించిన 2903*వ నాటి శ్రమదానం!             అది శనివారం వేకువ నాలుగున్నరక్కాదు – 4.16 కే మొదలైంది; 6.06 దాక - అంటే గంటా 50 నిముషాల పాటు కొనసాగింది; సదరు శ్రమ సంఘటనం NH 216 కు ఉత్...

Read More

2902* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి! ఉప రహదారి సుందరీకరణలోనే 2902* వ రోజు!             శుక్రవారం(6.10.23) వేకువ 4.16 - 6.08 మధ్యస్థకాలంలో 24 మంది బందరు రహదారి (NH 216) - గంగులవారిపాలెం సమీపంలో మనసుపెట్టి, సొంత పనిలా భావించి, కావించిన శుభ్ర - సుందరీకరణమది! ఇం...

Read More

2901* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!                    ఈ గురువారం వేకువ శ్రమ వినోదం సంఖ్య 2901*           5.10.23 బ్రహ్మ కాలాన 4.14 కే ఊరికి దూరంగా MTM రహదారి కడకు వెళ్లి 6.06 దాక తీర్దానికి తీర్ధం, స్వార్థానికి స్వార్ధం దక్కించు కొన్న కార్యకర్తల సంఖ్య 28!  ...

Read More

2900* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! సార్థకమైన 2900* వ శ్రమ సంగతి.           బుధవారం (4.10.23) నాటి శ్రమదానం ఎందుకు సార్థకమంటే,           4.20 - 6.55 నడుమ రెండున్నర గంటలు స్వచ్ఛ కార్యకర్తలు 30 మంది కాకుండా 15 మంది ఇతర ఊళ్ల నుండి కూడ వచ్చి శ్రమదానంలో ఎందుకు పాల్గొని, ఏమి చేశారంటే, ...

Read More

2899* వ రోజు ...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 2899* వ వేకువ స్వచ్ఛ సుందరీకరణం!             ఈ మంగళవార (3.10.23) ప్పూట కార్యకర్తల కర్మశాల గంగులవారిపాలెం దగ్గరి NH16 జాతీయ రహదారే! పాల్గొన్న కష్టజీవుల సంఖ్య - ఊరి జనాభా(24000) తో పోల్చితే 0.1% శాతమే - అంటే 24 మందే!  సంఖ్యను చిన్...

Read More
<< < ... 15 16 17 18 [19] 20 21 22 23 ... > >>